నెల దాటినా వీడని చీకట్లు

నెల దాటినా వీడని చీకట్లు మంగపేట మండలంలో గాలివాన‌కు కూలిన విద్యుత్ లైన్లు మృత్యుపాశాలుగా వేలాడుతున్న విద్యుత్ తీగ‌లు ఫిర్యాదులు చేసినా మ‌ర‌మ్మ‌తుల‌ను ప‌ట్టించుకోని అధికారులు ఎన్పీడీసీఎల్ సీఎండీ చెప్పిన దానికి విరుద్ధంగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి పంట పొలాల్లో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు, పోల్స్ వర్షాకాలం ద‌గ్గ‌ర‌కొస్తున్నాయంటూ అన్నదాతల ఆందోళ‌న‌ 33కేవీ పనులు పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని విస్మరించిన వైనం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో గత నెల ఏప్రిల్ 23న సంభవించిన భారీ గాలివాన, ఈదురుగాలుల...