3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం తెలంగాణ వృద్ధి రేటు అద్భుతం రాష్ట్ర‌ వృద్ధి రేటు 10.7 శాతం.. దేశ సగటు కంటే వేగంగా ప్రగతి పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు విద్యార్థుల రుణాలు భవిష్యత్ పెట్టుబడులు వడ్డీ లేని రుణాలు రూ.1,000,000 కు పెంపు వ్యవసాయ రుణాల లక్ష్యం సాకారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...