రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ప్రమాదకర మలుపుల్లో నెమ్మదిగా ప్రయాణించాలి చందుర్తి సీఐ రవీందర్ కొనరావుపేట మండలంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కాకతీయ, కొనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ పరిధిలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సర్కిల్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం అక్కడ ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ...