కార్మికుల వేతనాల పెంపులో చిత్తశుద్ధి లేదు
కార్మికుల వేతనాల పెంపులో చిత్తశుద్ధి లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు కేటగిరీల విభజనలో ఎలాంటి స్పష్టత లేదు గత ప్రభుత్వ హయాం కంటే తక్కువగా వేతనాలు మేనిఫెస్టోలోని కనీస వేతనాల హామీలను గాలికి వదిలేశారు మూడు లక్షల మంది స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఏంటి ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి బీఆర్ఎస్ నేత, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కనీస వేతనాల పెంపులో ఎలాంటి శాస్త్రీయత లేదని, ఇది కార్మికుల...