జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విద్యార్థులకు ఉదయం అల్పాహారం, రాగిజావ పథకం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో కీలక నిర్ణయాలు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, అర్హులైన వారందరికీ పథకాలను చేరవేసేలా అధికారులు పని చేయాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ...