జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కృషి చేస్తా

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కృషి చేస్తా జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క టీయూడబ్ల్యూజే (ఐజెయు) నూతన కార్యవర్గానికి మంత్రి అభినందనలు కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్...