ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య దారుణ హత్య?

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య దారుణ హత్య? క్లెయిమ్‌ కోసం ఉరివేసుకున్నట్లు చిత్రీకరించిన భర్త తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో విషాదం రూ.కోటి బీమా.. రూ.80 లక్షల హోమ్ లోన్ కోసమేనని బంధువుల ఆరోపణ కాకతీయ, పాలేరు: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో వెలుగుచూసింది. లబ్ధి కోసమే భార్యను చిత్రహింసలు పెట్టి చంపి, చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు....