మూలమలుపుల్లో అప్రమత్తత అవసరం!

మూలమలుపుల్లో అప్రమత్తత అవసరం! రుద్రంగి-మానాల ఘాట్‌ రోడ్డుపై పెరగని భద్రత ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలి అధికారులు స్పందించకుంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవు త్వరలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం: చందుర్తి సీఐ రవీందర్ కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నుంచి మానాల గ్రామానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస మూలమలుపులతో ప్రమాదకరంగా మారిన ఈ రహదారిపై భద్రతా చర్యలు పెంచాలని ప్రయాణికులు, స్థానికులు...