సర్కారు బడులకు కార్పొరేట్ భరోసా!
సర్కారు బడులకు కార్పొరేట్ భరోసా! విద్యాశాఖతో రహేజా , రాంకీ, యశోద ఒప్పందాలు ఇంటర్ వరకు అత్యాధునిక వసతులతో నూతన ప్రాంగణాలు రూ.92 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులతో ఉన్నతీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలను అందజేత కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు, సర్కారు బడులలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు ప్రముఖ పారిశ్రామిక, వైద్య సంస్థలు భారీ ఆర్థిక సహాయంతో ముందుకు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర విద్యాభివృద్ధి, నూతన ప్రాంగణాల నిర్మాణం...