ధాన్యం కుప్పల మీదే కుప్పకూలుతున్న రైతన్నలు!

ధాన్యం కుప్పల మీదే కుప్పకూలుతున్న రైతన్నలు! రాష్ట్రంలో కుప్పకూలిన ప్రభుత్వ వ్యవస్థలు రైతులు గుండెపగిలి రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన! మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల కాడ అన్నదాతల ఆకస్మిక మరణాలు పంటలు కొనకుండా రైతాంగాన్ని ఇంకెంత కాలం యాతన పెడతారు? దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం మానుకోవాలి సోష‌ల్ మీడియా వేదిక‌గా బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జం కాకతీయ, తెలంగాణ బ్యూరో : "రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు...