ఐటిడిఏలో ఉచిత వైద్య శిబిరం
ఐటిడిఏలో ఉచిత వైద్య శిబిరం ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి 63 మందికి స్క్రీనింగ్ పరీక్షలు కాకతీయ, ఏటూరునాగారం : విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఐటిడిఏ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సందర్శకులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కోరం క్రాంతి కుమార్ పర్యవేక్షణలో బీపీ,...