మామిడి తోటల్లో హైటెన్షన్ వైర్ల మంటలు

మామిడి తోటల్లో హైటెన్షన్ వైర్ల మంటలు నాలుగు టన్నుల పంట దగ్ధం గాలి దుమారంతో ఒకదానికొకటి తాకిన విద్యుత్ తీగలు ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లెలో ఘ‌ట‌న‌ కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గాలి దుమారానికి ఒక్కదానిపై ఒకటి తాకడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మామిడి...