నాపై వచ్చే ఆరోపణలను పట్టించుకోను..

నాపై వచ్చే ఆరోపణలను పట్టించుకోను.. సరైన సమయంలో సమాధానం చెప్తా ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం కొందరికి మింగుడుపడడం లేదు పీసీసీ మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం ఒక ఛానెల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదు : పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు స్పంద‌న‌ కాక‌తీయ‌, హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలు, కథనాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. తనపై వచ్చే చిన్నాచితక విషయాలపై సమయాన్ని వెచ్చించనని, సరైన సమయంలో...