అక్రమ మోటార్ల దందా.. అన్నదాతల గుండెల్లో మంట…!
అక్రమ మోటార్ల దందా.. అన్నదాతల గుండెల్లో మంట...! నిబంధనలకు విరుద్ధంగా 7.5 హెచ్‌పీ మోటార్ల అడ్డగోలు వినియోగం ఓల్టేజ్ సమస్యలతో కాలిపోతున్న తోటి సామాన్య రైతుల మోటార్లు ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 5000 రిపేర్ ఖర్చుతో పేద రైతు విలవిల అధికారుల మామూళ్ల మత్తు వల్లే అక్రమ వ్యవహారమా? రైతుల తీవ్ర ఆగ్రహం తనిఖీలకు వస్తున్నారని తెలిసి మోటార్‌పై లేబుల్ మాయం కాకతీయ, మణుగూరు టౌన్ : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్పిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కొందరు స్వార్థపరులు...