న్యాయవాది మొయినుద్దీన్ హత్య..?
న్యాయవాది మొయినుద్దీన్ హత్య..? మాసబ్ ట్యాంక్‌లో కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన లాయర్ వక్ఫ్ బోర్డు భూముల కబ్జాలపై న్యాయపోరాటం చేస్తుండటమే కారణమా? ప్రణాళికాబద్ధంగానే యాక్సిడెంట్ పేరిట హతమార్చారంటూ బలమైన అనుమానాలు ఆరోపణలకు బలం చేకూరుస్తున్న సీసీ ఫుటేజీ దృశ్యాలు https://twitter.com/XpressTG/status/2058103281449329053 కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాజధాని నగరంలో వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం, కబ్జాదారులకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా న్యాయపోరాటం చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో...