‘పెద్ది’కి పర్సంటేజీ సెగ!

‘పెద్ది’కి పర్సంటేజీ సెగ! సంతకం చేసి ఇస్తేనే థియేటర్లలోకి రానిస్తాం నిర్మాతలు కావాలనే జాప్యం చేస్తున్నారు హరిహర వీరమల్లు సమయం నుంచే మా డిమాండ్ ఇది 250 మంది ఎగ్జిబిటర్లది ఒకటే మాట.. ఒకటే బాట తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన తీర్మానం కాక‌తీయ‌,హైద‌రాబాద్ : టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ చిత్ర ప్రదర్శనకు పర్సంటేజీ సెగ గట్టిగా తగిలింది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. "పెద్ది చిత్ర ప్రదర్శనకు నిర్మాతలు...