టర్కీలో పొలిటికల్ క్రైసిస్

టర్కీలో పొలిటికల్ క్రైసిస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విచారణ.. 13 మంది అరెస్ట్ పార్టీ లీడర్ ఓజ్‌గుర్ ఓజెల్ తొలగింపు తర్వాత ముదిరిన సంక్షోభం కోర్టు తీర్పును 'జ్యుడీషియల్ కూప్‌ గా అభివర్ణించిన ప్రతిపక్షం అక్రమ ఓటింగ్, లంచాలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : టర్కీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ 2023 కాంగ్రెస్ (మహాసభ) పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా శనివారం టర్కీ పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు....