భక్తుల మనోభావాలతో రాజకీయాలా..?!

భక్తుల మనోభావాలతో రాజకీయాలా..?! న్యూశాయంపేట హనుమాన్ విగ్రహం కూల్చివేతపై సమాధానం చెప్పాలి గుడి భూమి దేవాలయానిదేనని చెబుతున్న‌ రెవెన్యూ రికార్డులు వినయ్ భాస్కర్‌పై చిల్లర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మాని విమర్శలతో కాలక్షేపం భద్రకాళి మట్టి తరలింపు అవినీతిపై తక్షణమే విచారణ జరపాలి ఆరు గ్యారెంటీలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం : ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : "వరంగల్ నగరంలో కాంగ్రెస్ నాయకులు భక్తుల మనోభావాలతో చౌకబారు రాజకీయాలు...