కాక్రోచ్ జనతా పార్టీకి షాక్.. అకౌంట్లు క్లోజ్, హ్యాకింగ్!
కాక్రోచ్ జనతా పార్టీకి షాక్.. అకౌంట్లు క్లోజ్, హ్యాకింగ్! అభిజిత్ దీప్కే ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఉద్యమం ప్రారంభించిన మరుసటి రోజే దెబ్బ! ప్రాణాలకు ముప్పు ఉందంటూ వాట్సాప్ బెదిరింపుల స్క్రీన్ షాట్లు షేర్ మా పేరిట వచ్చే ఏ ప్రకటననూ అధికారికంగా భావించవద్దు : దీప్కే ట్విట్టర్‌లో పాత వీడియోలు వైరల్.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకి అంటూ ట్రోలింగ్ ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌తో లింకులు.. ఫాలోవర్లంతా పాక్, బంగ్లాదేశ్ వారేనని ఆరోపణలు కాకతీయ,నేషనల్ డెస్క్ : దేశవ్యాప్తంగా సోషల్...