పాలీసెట్ ఫలితాలలో ‘శ్రీవిజ్ఞాన్ స్కూల్’ సంచలనం!

పాలీసెట్ ఫలితాలలో ‘శ్రీవిజ్ఞాన్ స్కూల్’ సంచలనం! 120 మార్కులకు గాను 116 మార్కులు సాధించిన వాసం కార్తీక్ రాష్ట్ర స్థాయిలో టాప్-5 మార్కుల ప్రతిభ.. 164వ ర్యాంక్ కైవసం విద్యార్థిని ఘనంగా అభినందించిన స్కూల్ యాజమాన్యం కాకతీయ, మణుగూరు రూరల్ : మణుగూరు విద్యారంగంలో ‘శ్రీవిజ్ఞాన్ స్కూల్’ మరోసారి తన విజయ జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా విడుదలైన 2026 తెలంగాణ పాలీసెట్ ఫలితాలలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి వాసం కార్తీక్ 120 మార్కులకు గాను 116 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచాడు....