ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బలికావాలా..?
ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బలికావాలా..? వేధింపులు కొనసాగితే ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేస్తాం :ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ నిలదీత కలెక్టర్, రవాణా శాఖాధికారులకు వినతిపత్రం అందజేత కాకతీయ, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ ఇసుక లారీలను బలవంతంగా వాడుకోవడం ఏమిటని పెద్ద అంబార్ పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం రవాణా...