గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో!
గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో! ఆయన అధికారంలోకి వచ్చాకా అన్ని వర్గాలు ఆగం సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లేదంటే సమస్య తీరే వరకు నేనే ధర్నాలో కూర్చుంటా సెంట్రింగ్ కార్మికుల 12 డిమాండ్లు పూర్తిగా సహేతుకమైనవే పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వాత తప్పదు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత...