దొంగలు బాబోయ్‌ దొంగలు

దొంగలు బాబోయ్‌ దొంగలు చేర్యాల స‌ర్కిల్‌లో వరుస చోరీలతో జనం బెంబేలు తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా రెచ్చిపోతున్న దొంగలు పెరిగిన చైన్ స్నాచింగ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం రాత్రి గస్తీ నామమాత్రమేనంటూ జ‌నాల నుంచి విమ‌ర్శ‌లు అలర్ట్‌గా ఉండాలంటున్న సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి కాక‌తీయ‌, చేర్యాల : చేర్యాల సర్కిల్ పరిధిలోని చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల్లో దొంగలు నానాటికీ రెచ్చిపోతున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఇక్కడ వరుస...