ఈ సారి కోలుకోలేని దెబ్బ తీస్తాం
ఈ సారి కోలుకోలేని దెబ్బ తీస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక మా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నాం అమెరికా మళ్లీ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు టెహ్రాన్ : అమెరికా గనుక మూర్ఖత్వంతో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఈసారి అంతకంటే కోలుకోలేని, అత్యంత చేదైన పరాజయం తప్పదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ సీనియర్ సంప్రదింపుల ప్రతినిధి మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ హెచ్చరించారు. గత ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక సీజ్‌ఫైర్ (కాల్పుల...