కుటుంబాన్ని వెంటాడిన దురదృష్టం
కుటుంబాన్ని వెంటాడిన దురదృష్టం కుమారుడు మృతి, కోమాలో తల్లిదండ్రులు! వైద్యం కోసం వెళ్తుండగా సారపాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలతో భద్రాచలం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో దంపతులు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కుమారుడు మనోహర్ ఒకే కుటుంబం రోడ్డున పడటంతో కరకగూడెంలో అలుముకున్న విషాద ఛాయలు కాకతీయ, కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరుస ప్రమాదాల బారిన...