భానుడి భగభగలు
భానుడి భగభగలు రెడ్ జోన్‌లో కరీంనగర్! అగ్నిగుండంలా ఉమ్మడి జిల్లా 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన చౌరస్తాలు మధ్యాహ్నం 12 నుంచి 4గంటల వరకు బయటకు రావొద్దని వైద్యుల సూచన ఆస్పత్రుల్లో పెరుగుతున్న వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు కాకతీయ, కరీంనగర్ : ఎండల తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పూర్తిగా అగ్నిగుండంలా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న...