ఫేక్ ఉద్యమకారులపై నిఘా ఉంచాలి
ఫేక్ ఉద్యమకారులపై నిఘా ఉంచాలి నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, ఏఐతో లబ్ధి పొందేందుకు కుట్ర డీసీఆర్‌బీ డేటా ఆధారంగా గుర్తించాలి జూన్ 2లోపు ప్రక్రియను పూర్తి చేయాలి ఉద్యమకారుల సంక్షేమానికి కేకే కమిటీ కృషి చేయాలి ప్రొఫెసర్ కోదండరాంకు విద్యాశాఖ ఇవ్వాలి ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే (కె. కేశవరావు) కమిటీని స్వాగతిస్తున్నామని, అయితే అర్హులైన నిక్కార్సైన ఉద్యమకారులకే న్యాయం జరిగేలా కమిటీ...