ఇంకెన్నాళ్లు అద్దె గదుల్లోనే పోలీస్ స్టేషన్ ?
ఇంకెన్నాళ్లు అద్దె గదుల్లోనే పోలీస్ స్టేషన్ ? శంకరపట్నం స్టేషన్‌కు శాశ్వత భవనం ఎప్పుడో! శిథిల భవనం నుంచి అద్దె గదులకు మారిన శంకరపట్నం పీఎస్ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన సీపీ గౌస్ ఆలం శాశ్వత భవనంపై మాత్రం ముందడుగు శూన్యం కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతుండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీస్ యంత్రాంగానికి సొంత భవనం లేకపోవడం, అద్దె గదుల్లోనే ఇరుకుగా...