వేసిన తాళం వేసినట్టే

వేసిన తాళం వేసినట్టే ఎంజీఎంలో తెరుచుకోని ‘ఎర్ర పెట్టెలు’ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపంతో మూలనపడిన ఫిర్యాదుల బాక్సులు! రోగుల నుంచి ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు కలెక్టర్ సత్యశారద చొరవతో ఏర్పాటు ఫిర్యాదులను పరిశీలించకుండా ఆసుపత్రి యంత్రాంగం నిర్ల‌క్ష్యం ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో కిందిస్థాయి అధికారుల ఉదాసీనత సమన్వయ లోపంతో ఆశించిన ఫలితం ఇవ్వని ఉత్తమ వినూత్న కార్యక్రమం కాకతీయ, వ‌రంగ‌ల్ : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన వినూత్న 'ఎర్ర పెట్టెలు' (ఫిర్యాదుల...