హసన్‌పర్తిలో భారీ అగ్నిప్రమాదం

హసన్‌పర్తిలో భారీ అగ్నిప్రమాదం స్కూళ్ల సమీపంలో చెలరేగిన మంటలు! వ్యవసాయ పొలాల్లో వరి కొయ్యలను కాల్చడంతో రేగిన మంట‌లు సకాలంలో స్పందించి మంట‌ల‌ను ఆర్పిన‌ పోలీసులు కాకతీయ, హనుమకొండ : హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థలైన ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్స్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ మహేందర్...