సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలోనే జరగాలి
సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలోనే జరగాలి గ్రామాల్లో ప్రత్యేక మీటింగ్‌లు పెట్టి టార్గెట్ పూర్తి చేయాలి యువత, మహిళలు, రైతులను పార్టీలో చేర్చడమే లక్ష్యం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్దవంగరలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం కాకతీయ, పెద్దవంగర : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వంద శాతం డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దవంగర మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో మండల ముఖ్య నాయకులు, గ్రామ...