ఎన్నికలు లేవు.. నిధులు లేవు
ఎన్నికలు లేవు.. నిధులు లేవు జూలూరుపాడు గ్రామ పంచాయతీలో సంక్షోభం! ఎన్నికలు జరగక, ప్రభుత్వ నిధులు రాక దయనీయంగా గ్రామం పరిస్థితి తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తం హెడ్‌క్వార్టర్ పంచాయతీలోనే నిలిచిపోయిన అభివృద్ధి ప్రత్యేక నిధులు (గ్రాంట్లు) కేటాయించాలని గ్రామస్థుల విజ్ఞప్తి కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం (హెడ్‌క్వార్టర్) అయిన జూలూరుపాడు గ్రామ పంచాయతీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గానూ 23...