పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి 20 శాతం మాత్రమే వరి, మొక్కజొన్నల కొనుగోలు రబీ సీజన్ ‘రైతు భరోసా’ ను రైతుల ఖాతాల్లో జమ చేయాలి రూ.2 లక్షలు దాటిన రుణాలను రెండేళ్లయినా మాఫీ చేయని ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకుంటూ నెపం నెడుతున్న రాష్ట్ర సర్కార్ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కాకతీయ, జూలూరుపాడు : రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్...