ఓటర్ మ్యాపింగ్ పెంపుపై ప్రత్యేక దృష్టి
ఓటర్ మ్యాపింగ్ పెంపుపై ప్రత్యేక దృష్టి ఓటరు వివరాలు తప్పుల్లేకుండా నమోదు కావాలి పోలింగ్ కేంద్రాల్లో యుద్ధప్రాతిపదికన ప్రత్యేక క్యాంపెయిన్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శివనగర్, చింతల్ ప్రాంతాల పోలింగ్ కేంద్రాల్లో పర్యటన నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతాన్ని వంద శాతానికి చేర్చడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంపై...