ఈత సరదా.. మరో నిండు ప్రాణం బలి
ఈత సరదా.. మరో నిండు ప్రాణం బలి బావిలో ఈతకు వెళ్లి చందుర్తిలో విద్యార్థి మృతి రెండు రోజుల క్రితమే సిరిసిల్లలో ఇద్దరు మృతి.. అంతలోనే మరో ఘోరం పోలీసులు హెచ్చరిస్తున్నా మారని యువత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే కాకతీయ, చందుర్తి : వేసవి కాలంలో ఈత కొట్టాలనే సరదా మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చందుర్తి మండలం మల్యాల...