కార్యకర్తల త్యాగాలను ప్రభుత్వం మర్చిపోదు

కార్యకర్తల త్యాగాలను ప్రభుత్వం మర్చిపోదు సుడా, గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ బీమా’ పథకం అమలు డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క సంక్షేమ పథకాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఖాయం : మంత్రి తుమ్మల ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సుడా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ల‌కు అభినందన సభ కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలను...