భూకబ్జాను తేల్చరా..?
భూకబ్జాను తేల్చరా..? 12ఏళ్లుగా నానబెడుతున్న యంత్రాంగం పేద విద్యార్థుల బడిని కూల్చిన వారికి శిక్షలుండవా..? గిఫ్ట్‌డీడ్ స్థలాన్ని కూడా మాయం చేసేందుకు జరిగిన కుట్ర నిందితులను కాపాడేందుకు అధికారుల నిర్విరామ కృషి నివేదికలు సమర్పించకుండా కోర్టు ఆదేశాలు సైతం బేఖాతర్ నివేదికల కోసమే కొనసాగుతున్న ఏళ్ల తరబడి వాయిదాలు ప్రభుత్వాలు మారినా దర్యాప్తులో తీవ్ర జాప్యం అధికారుల్లో చలనం ఏది? నిందితులను కాపాడుతోందెవ్వరు? మున్సిపల్ స్కూల్ కూల్చివేతపై అప్పట్లో కమిషనర్ సస్పెన్షన్ నిందితులపై ‘లాండ్ గ్రాబింగ్’ కేసులు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ కాలయాపన చేస్తున్న...