వడదెబ్బతో యువకుడు మృతి

వడదెబ్బతో యువకుడు మృతి కాకతీయ, పాలేరు: తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఓ యువకుడు మృతి చెందిన విచారకర ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన వ్యక్తి అకాల మరణం చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన దుంపల సాయిచరణ్ (31) కూలిపనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత రెండు రోజుల క్రితం జీవనోపాధి కోసం ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా బయట పనులకు...