టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్లు
టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్లు ఒత్తిడితో ప్రైవేటు ఉపాధ్యాయుల అవస్థలు సెలవుల్లోనూ ఇళ్ల చుట్టూ తిరగాలంటూ యాజమాన్యాల హుకుం పూర్తి చేయకుంటే ఉద్యోగాలకే ముప్పు కనీసం సొంత పిల్లల ఫీజులకూ మినహాయింపు లేదు వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం.. అధికారుల జోక్యానికి డిమాండ్ కాకతీయ,మణుగూరు: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులకు మార్కులు, ర్యాంకుల నిమిత్తం ఒత్తిడి తెచ్చే యాజమాన్యాలు.. తీరా వేసవి సెలవులు వస్తే అడ్మిషన్ల టార్గెట్లతో వారి రక్తం తాగుతున్నాయని...