ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌!

ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌! 36వ డివిజన్‌లో గోడౌన్‌కే పరిమితం రాజకీయ ప్రాబల్యం కోసమే అడ్డుకుంటున్నారు తాజా మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆరోప‌ణ‌ రెండు రోజుల్లో అందజేస్తామని జేసీ శ్రీనివాస‌రెడ్డి హామీ కాకతీయ,ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 36వ డివిజన్‌లో అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు అందకుండా అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ అడ్డుకుంటున్నారని డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆరోపించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే)...