పంటల అవశేషాల దహనం.. పంటలు, మోటార్లు బుగ్గిపాలు!
పంటల అవశేషాల దహనం.. పంటలు, మోటార్లు బుగ్గిపాలు! గాలికి అదుపు తప్పుతున్న మంటలు.. పక్క పొలాలకు వ్యాప్తి కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంటల కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వ్యవసాయ అవశేషాలకు రైతులు బాధ్యతారాహిత్యంగా నిప్పు పెడుతున్నారు. ఈ మంటలు గాలికి అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపిస్తూ భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. పలుచోట్ల పొలాల్లో ఉన్న నీటి మోటార్లు, విద్యుత్ తీగలు, డ్రిప్ పైపులు మంటల్లో కాలి బూడిదవుతుండటంతో అన్నదాతలు...