పల్లెలకు కేంద్రం నిధులు

పల్లెలకు కేంద్రం నిధులు 9వేల కోట్లతో పంచాయతీలకు మహర్దశ పదహారో ఆర్థిక సంఘం నిధుల‌తో పంచాయ‌తీల‌కు ఊరట 5ఏళ్ల కాలం నాటికి 9968 కోట్ల నిధులు మంజూరు పాలకవర్గాలు లేక స్తంభించిన పల్లె ప్రగతి కేంద్రం తాజా నిధులతో మారనున్న రూపురేఖలు మౌలిక వసతులకే ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలు కాక‌తీయ‌, కొత్త‌గూడెం : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం పల్లెలకు భారీ నజరానా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర...