కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

కాంగ్రెస్ క‌స‌ర‌త్తు పార్టీ పున‌ర్నిర్మాణంపై మండ‌ల అధ్య‌క్షుల ఫోక‌స్‌ గ్రామ అధ్య‌క్షుల నియామ‌కానికి నేత‌ల ఆరా పరకాల కాంగ్రెస్‌లో ‘స్థానిక’ సమరం కమిటీల పునర్నిర్మాణం వెనుక అసలు వ్యూహం అదేనా? ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పావులు గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు గ్రామ కమిటీల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో వేగంగా కదలికలు అసంతృప్తులకు చెక్ పెట్టేలా సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన వారికి పార్టీ పదవులు..? నియోజకవర్గంలో వర్గపోరు సెగలను తట్టుకుంటూ ఎమ్మెల్యే రేవూరి ముందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనగాల...