ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ఆటోను తాడుతో లాగుతూ ఇందిరా చౌక్ వద్ద ఆందోళన నెల రోజుల్లో నాలుగు సార్లు  పెంచడం అన్యాయం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా చౌక్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఆటో రిక్షాకు తాడు కట్టి రోడ్డుపై లాగుతూ కేంద్ర ప్రభుత్వ ఇంధన విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు....