బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య దీర్ఘకాలిక అనారోగ్యంతో మనస్తాపం మల్యాల గ్రామ శివారులో ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కట్కూరి లచ్చవ్వ (72) అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లచ్చవ్వ గత ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కరీంనగర్‌లోని అక్షయ హాస్పిటల్‌లో డయాలసిస్ చికిత్స...