రైతులు అధైర్యపడొద్దు : జిల్లా కలెక్టర్ కె. హైమావతి
రైతులు అధైర్యపడొద్దు : జిల్లా కలెక్టర్ కె. హైమావతి కాకతీయ, చేర్యాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని రైతులు సంయమనం పాటిస్తూ అధికారులతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి విజ్ఞప్తి చేశారు. సోమవారం కోహెడ మండలంలోని వెంకటేశ్వరపల్లి లోని ఆధునిక మార్కెట్ కమిటీ మరియు చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లోని గోదాములో ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ... జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందని...