మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు
మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు 27 నుంచి 31 వరకు నిలిచిపోనున్న కొనుగోళ్లు కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా ఐదురోజులు సెలవులు రానున్నాయి. మంగళవారం ఒక్క రోజు లావాదేవీలు జరగనుండగా, ఈ నెల 27 నుంచి 31 వరకు వరుసగా కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు వరంగల్ మార్కెట్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం మార్కెట్ కొనసాగనుండగా, బుధవారం రోజున కొంతకాలంగా సెలవు పాటిస్తూ వస్తున్నారు. ఇక ఈ గురువారం బక్రీద్...