గోదావరి ఇసుక దోపిడీని అరికట్టాలి!

గోదావరి ఇసుక దోపిడీని అరికట్టాలి! డీసీల్టేషన్ పేరుతో అధికార, ప్రతిపక్ష మాఫియాల కొల్లగొట్టుడు ఏజెన్సీ ఆదాయాన్ని ఇక్కడి అభివృద్ధిరికే కేటాయించాలి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరిక కాకతీయ, నూగూరు వెంకటాపురం : సీతారామ ప్రాజెక్టు పేరుతో వెంకటాపురం మండలంలో డీసీల్టేషన్ నెపంతో గోదావరిలోని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను కొల్లగొట్టేందుకు ఇసుక మాఫియా పూనుకుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెజ్జరీ దామోదర్ ఆరోపించారు. ఆలుబాక కేంద్రంలో జరిగిన సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. డీసీల్టేషన్ వల్ల...