కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నెల రోజులైనా కాంటాలు పెట్టే దిక్కులేదు గన్నీ బస్తాలు, లారీల కొరతతో రైతుల ఇబ్బందులు పెద్దవంగరలో బీఆర్ ఎస్ నేత ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని బీఆర్‌ఎస్ మండల నాయకులు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని పలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ.. ఐపీసీ కొనుగోలు...