ఎల్లమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన

ఎల్లమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన కందికట్కూర్‌లో 27, 28 తేదీల్లో మహా జాతర భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు : రూరల్ సీఐ నాగేశ్వర్ రావు మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు కాకతీయ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న కందివారి ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మ మహా జాతర ఏర్పాట్లను సోమవారం సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్ రావు పరిశీలించారు. స్థానిక ఎస్ఐ అశోక్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న...